CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 204

దేవాది దేవుని భూజనులారా - రండి స్తుతించ సదా

devaadi devuni bhoojanulaaraa - randi stutincha sadaa

Psalms 136:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:దేవాది దేవుని భూ జనులారా - రండి స్తుతించ సదా (2)
1. కరుణ కృపా ప్రేమ - మయుడైన దేవుడు (2) వరుసగ మనకన్ని - దయ చేయువాడు (2)
2. వదలక అడుగుడి - ఈయంబడు ననెన్ వెదకుడి తట్టుడి - తీయంబడు ననెన్
3. యేసుని పేరట - వేడిన దానిని దాసుల కిడును - దేవుడు వేగమే
4. సుతుని ఇచ్చినవాడు - కొరత గానీయడు ప్రీతిగా సమస్తము - నిచ్చును దయతో
5. సత్యమునందు - మనల నడిపించను నిత్యాత్మను శాశ్వతముగ నిచ్చెను
6. ప్రాకటముగా నల్లెలూయా పాడుటకు సకల మానవులు నిరతము స్తుతింపను

Back to Hebron Seeyonu Geethalu