CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 221

ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు

prabhaava shaktulu kalgina raajunutimpu

Psalms 145:1

More
Reference recording on YouTube ↗
1. ప్రభావ శక్తులు కల్గిన రాజునుతింపు - దీని ప్రియాత్మ! కోరుదు రేని స్మరింపు కూడుడిదో! కిన్నెర వీణెలతో గానము చేయనులెండి
2. సర్వము వింతగ - పాలన చేసెడువాడు రెక్కలతో నిను మోసెను గావున బాడు నీకు సదా - కావలి యుండుగదా - దాని గ్రహింపవేల
3. ఆత్మను! మిక్కిలి వింతగా నిన్ను సృజించి సౌఖ్యము నిచ్చుచు స్నేహముతో నడిపించి కష్టములో - కప్పుచు - రెక్కలతో - గాచిన నాథునుతింపు
4. స్నేహపు వర్షము - నీపై తా గురియించి అందరు చూచుచు ఉండగనే కరుణించి దీవెనలు - నీకు నిరంతరము - నిచ్చిన నాథునుతింపు
5. నాథుని నామము - నాత్మ! స్మరించి నుతింపు ఊపిర గల్గిన స్వరమా! నీవు నుతింపు సంఘములో నాబ్రాహాం సంతతితో - నాథునుతింపుము

Back to Hebron Seeyonu Geethalu