CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 267

బేత్లెహేం పురమున చిత్రంబు కలిగె

betlehem puramuna chitrambu kalige

Matthew 4:15

More
Reference recording on YouTube ↗
పల్లవి:బేత్లెహేం పురమున - చిత్రంబు కలిగె -కర్తాది యేసు - జన్మించినపుడు (1)అంధకారంపు - పృథివి వీధులలోమోదంపు మహిమ - చోద్యంబుగనరే (2)
1. ఉదయంపు తారల్ - ముదమున బాడె - ఉదయించ యేసు - ఈ పృథివిలోన (1) ముదమును గలిగె - మరి సమాధానం - పదిలంబుతోడ - పూజించరండి (2)
2. పరమును విడచి - నరరూపమెత్తి - అరుదెంచె యేసు - పరమ వైద్యుండై నరుల దుఃఖములన్ - తొలగించివేసి - పరలోక శాంతి - స్థిరపరచె ప్రభువు
3. నీదు చిత్తమును - నాదు హృదయమున ముదమున జేయ - మదినెంతో యాశ నీదు పాలనము - పరమందు వలెనె ఈ ధరణియందు జరుగంగఁ జూడ
4. దేవుని సన్నిధి - దీనత నుండ - పావనయాత్మ - పవిత్ర పరచున్ పావను డేసు - ప్రకాశమిచ్చి - జీవంబు నొసగి - జీవించు నెదలో
5. గతించె రాత్రి - ప్రకాశించె కాంతి - వితానముగ - వికసించె నెల్ల దూతల ధ్వనితో - పతి యేసు క్రీస్తు అతి ప్రేమతోడ - అరుదెంచు నోహో

Back to Hebron Seeyonu Geethalu