పల్లవి:యేసు చావొందె సిలువపై - నీ కొరకే నా కొరకే (1)ఎంతగొప్ప శ్రమ నోర్చెను - నీ కొరకే నా కొరకే (2)
1. నదివలె యేసు రక్తము - సిలువలో నుండి ప్రవహించె (2) పాపము కడిగె మలినంబు తుడిచె (2) - ఆ ప్రశస్త రక్తమే (1)
2. నేడే నీ పాపము లొప్పుకో - నీ పాపడాగులు తుడుచుకో నీ ఆత్మ తనువుల శుద్దిపరచుకో - క్రీస్తుయేసు రక్తములో
3. పాపశిక్ష పొంద తగియుంటిమి - మన శిక్ష ప్రభువే సహించెను నలుగ గొట్టబడె పొడువబడె నీకై - అంగీకరించు యేసుని