CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 289

దూరపు కొండపై శ్రమలకు గుర్తగు

doorapu kondapai shramalaku gurtagu

Galatians 6:14

More
Reference recording on YouTube ↗
1. దూరపు కొండపై శ్రమలకు గుర్తగు - కౄరపు సిలువయే కనబడె (1) పాపలోకమునకై ప్రాణము నొసగిన - ప్రభుని సిలువను ప్రేమింతున్ (1)
పల్లవి:ప్రియుని సిలువను ప్రేమింతున్ - ప్రాణమున్నంత వరకును (1)హత్తుకొనెదను సిలువను - నిత్యకిరీటము పొందెదన్ (1)
2. లోకులు హేళన చేసిన సిలువ - నా కెంతో అమూల్యమైనది కల్వరిగిరికి సిలువను మోయను - క్రీస్తు మహిమను విడచెను
3. రక్తశిక్తమైన కల్వరి సిలువలో - సౌందర్యంబును నే గాంచితిని నన్ను క్షమించను పెన్నుగ యేసుడు - ఎన్నదగిన శ్రమ పొందెను
4. వందనస్తుడను యేసుని సిలువకు - నిందను ఈ భువిన్ భరింతు పరమ గృహమునకు పిలిచెడు దినమున -ప్రభుని మహిమను పొందెద

Back to Hebron Seeyonu Geethalu