CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 292

శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను

shreshtageetamu vinabaduchunnadi yesu lechenu

1 Cor 15:55

More
Reference recording on YouTube ↗
పల్లవి:శ్రేష్టగీతము వినబడుచున్నది యేసు లేచెను (2) -ఈ కష్టలోకమందు మనకు మిత్రు - డాయనే (2)
1. మాయక్షితిని రక్షింప వచ్చిన పరమ నాయకుడు (2)- ఈ భయంకర చీకటి పోగొట్ట వచ్చిన ప్రభువు (2)
2. ముండ్ల కిరీటమును ధరించి ముఖమున గొట్టబడెన్ - ఆ గండుదొంగను సిలువలో వ్రేలాడి రక్షించెన్
3. హీనమైన ఈటెతోడ ప్రక్కన గ్రుచ్చబడెను - ఆ పావనమగు రక్త ఊట ప్రవహించెన్
4. మూడవ దినమున సమాధి నుండి కర్త లేచెను - తన తోడిశిష్యులు చూచుచుండ నారోహణమాయెన్
5. జయము జయము అనుచు నీవు ప్రకటించుము - నీ జన్మమెల్ల యేసుని గూర్చి సాక్ష్యమీయుము
6. ఆరోహణమైనట్లు మరల వచ్చెద ననెను - ఈ ధరణికి వేంచేయు కాలము సమీపించెను
7. హల్లెలూయ పాడుచు నార్భాటముగ నాడు - ఆ వల్లభుడేసు నెదుట నిలువ నాయత్తపడుము

Back to Hebron Seeyonu Geethalu