1. యేసు సమాధిలో - పరుండి- వాసిగా మూడవ - నాడు లేచెన్
పల్లవి:లేచెన్ సమాధినుండి - మృత్యువుపై విజయమొందిశత్రువు నోడించి జయశాలియై - నిత్యం జీవించమధ్యవర్తియై - లేచెను! లేచెను! హల్లెలూయ!
2. వ్యర్థమే కావలి - సమాధియొద్ద వ్యర్థంబు ముద్రయు - యేసు ప్రభూ! ||లేచెన్||
3. మృత్యుబంధంబులన్ - నిత్యుండు త్రెంచెన్ స్తుత్యుండు జయించెన్ - జయమో జయమ్ ||లేచెన్||