1. క్రీస్తు నేడు లేచెను - మర్త్య దూత సంఘమా భూమి నాకాసంబులో - బాడు విందుచేతను
2. మోక్ష మియ్య నాథుదు - యుద్ధమాడి గెల్చెను సూర్యుడుద్భవింపగ - జీకటుల్ గతించెన్
3. బండ, ముద్ర, కావలి - అన్ని వ్యర్థమైనవి యేసు నరకంబును - గెల్చి ముక్తి దెచ్చెను
4. క్రీస్తు లేచినప్పుడు - చావు ముల్లు త్రుంచెను ఎల్లవారి బ్రోచును - మృత్యు వింక గెల్వదు
5. యేసు మృతి గెల్చెను - మేము కూడ గెల్తుము యేసుడుండు చోటుకు - మేము కూడఁ బోదుము
6. భూమి నాకాసంబులో - యేసు, నీకు స్తోత్రము మృత్యు సంహారకుండ - నీకేను విజయము