CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 294

క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు!

kreestuleche! hallelooya! leche jayasheeludu!

Luke 24:6

More
1. క్రీస్తులేచె! హల్లెలూయ! లేచె జయశీలుడు! స్తోత్రమైన హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను చూచి మళ్ళీ తనకాంతి - హృదుల్ నాయనన్ చింతవీడి సంతసాన వంగి క్రీస్తునెదుట
పల్లవి:క్రీస్తులేచె - హల్లెలూయ! లేచె జయశీలుడు!స్తోత్రమైన - హల్లెలూయ! క్రీస్తు మళ్ళీ లేచెను
2. క్రీస్తులేచె! మండలపు - చింతయంత తీరెను! హర్ష ద్వార మొప్పదీసి - మళ్ళీ జీవ మొందెను చావు నరకాలు మ్రొక్కి - దూతలెల్ల గల్వను కోట్లు చుట్టు కాంతి గూడ - లేచెనిప్డు శూరుడు ||క్రీస్తు||
3. క్రీస్తులేచె! నాటి వంత - యంత యంత మొందెను నేడు గొప్ప హర్షమాయె - క్రీస్తు లేచినందునన్ శుద్ధ భూసమాధి తొలి - పంటను గల్గించెను వింతగన్ సజీవుడాయె - బోయిమళ్ళి కన్పడెన్ ||క్రీస్తు||
4. క్రీస్తులేచె! నింక చావు! నరకాల భయము లేనే లేదు! క్రీస్తు నందు నన్ని గెల్చినారము మా భయాదులన్ని పోయి - శంకదిగులుంబాసె నేడు పునరుత్థానంపు - దీవెనల నొందుదము ||క్రీస్తు||

Back to Hebron Seeyonu Geethalu