CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 315

రాజుల రాజు ప్రభువుల ప్రభూ

raajula raaju prabhuvula prabhoo

Revelation 19:16

More
Reference recording on YouTube ↗
పల్లవి:రాజులరాజు - ప్రభువుల ప్రభూ (1)ఈ జగతికి - అరుదెంచె ప్రభూ (1)- రాజులరాజు (1)
1. ప్రభావంపు దూతలతోడ - ప్రభువేతెంచున్ అగ్ని జ్వాలలలో (2) ఆ దినమున పవిత్ర జనమున (2) మహిమాశ్చర్యకరుడగు ప్రభు (1)
2. ప్రభు యేసు తానే స్వర్గమునుండి - ఆర్భాటముతో పిలుచుచు వచ్చున్ ప్రభు జీవితులను మృతులైన వారిని దేవుని ప్రజలను తనచెంతన్ జేర్చున్
3. ధన్యులు ప్రభుకై జూచెడివారు - మిన్నున ప్రభుతో కలసి వెళ్ళెదరు విశ్వాసులను ప్రేమతో ప్రభువు ఆహ్వానించును తన సన్నిధికి
4. అనంత జీవము నీకిచ్చును - ఘనత మహిమ ప్రభు నీకిచ్చున్ తండ్రితో నిన్ను జేర్చును ప్రభువు జీవ కిరీటము నీకిచ్చును

Back to Hebron Seeyonu Geethalu