CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 325

ఓ సంఘమా శుభవార్త యిదే

o sanghamaa shubhavaarta yide

2 Peter 3:14

More
Reference recording on YouTube ↗
1. ఓ సంఘమా శుభవార్త యిదే ప్రభుయేసు వచ్చుచుండె (1) ఆయనను సంధింప త్వరపడుము సమయము గతించుచుండె (1)
పల్లవి:చూడుమదే చూడుమదే నీ వరుడు వచ్చుచుండె (1)నిన్ను కొనిపోవుటకు ప్రియుడేసు వచ్చుచుండె (1)
2. లోకమున కేతెంచెను యేసు రక్తమును చిందించె కల్వరిలో క్రయమును చెల్లించి నిన్ను తానే కొనెను || చూడు ||
3. ఈ లోకమంతయు మోసమేగా కలుషముతో నిండె ఈ లోకము నీకు సత్రమేగా విడచిపోవలెనుగా || చూడు ||
4. జరుగును వెయ్యేండ్ల పాలన ప్రభు వచ్చినప్పుడు తరుణమునందు శుద్ధి పొందినిచో కరుణను గాంచలేవు || చూడు ||

Back to Hebron Seeyonu Geethalu