CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 326

లేరు లేరు జగతిన్ న్నీ సమము

leru leru jagatin nnee samamu

John 14:6

More
Reference recording on YouTube ↗
పల్లవి:లేరు లేరు - జగతిన్ న్నీ సమము -భాసుర తేజ - యేసురాజ
1. ప్రేమతో నేపాడెద - మార్గము నీవే - సత్యం నీవే జీవం నీవే - జ్యోతివి నీవే ప్రభువా నీదు కృప - రసాంబుధిలోన - నిరతము పానము చేసెద
2. ఈ ధర పరదేశమే - కపట సహోదర - కుట్రల మయము స్వార్థం ద్రోహం - పక్షపాత మయం - పక్షపాత మయం బాబెలు - వేశ్యాసామ్రాజ్యం - ఈ ధరన్ - న్యాయమే - లేదు ప్రభూ
3. ఈ భువి - సైతాను వశం - అబద్ధ ప్ర - వక్తల మయము క్రీస్తు విరోధి - దుర్మార్గమయము ఇచ్చోట - నీ సంఘంభునకు - నీవే - ప్రభువా ఆధారము - ఆశ్రయము
4. నీవేగా నా దిక్కు ప్రభూ - దినదినమున నీ వాక్యబలమున నేనీ ధరలో - పయనించెద ప్రియుడా యేసుప్రభూ - నీ రాకడ ఎపుడో - త్వరపడి - త్వరపడి రా ప్రియుడా - రా ప్రియుడా

Back to Hebron Seeyonu Geethalu