CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 350

రమ్మనుచున్నా డేసు రాజు రండి సర్వ జనులారా

rammanuchunnaa desu raaju randi sarva janulaaraa

Matthew 11:28

More
Reference recording on YouTube ↗
పల్లవి:రమ్మనుచున్నా డేసు రాజు - రండి సర్వ జనులారా (2)
1. ఇల్లువాకిలి లేనివారలు (2)- ఇహాన నమ్మదగని వారలు (2) తన రాజ్యము మీకిచ్చును యేసు (2)
2. కరువుచే కృశించుచున్న - మరణించుచున్న ప్రజలారా ఆకలి దప్పులు తీర్చును మీకు
3. ముండ్ల మకుటము ప్రక్కన గాయము - పాద హస్తములలో గాయములు పొందిన ప్రభువే పిల్చెను మిమ్ము
4. రయమున ప్రియులారా కూడి - రండి పరీక్ష చేయండి భరించును మీ భారములన్ని

Back to Hebron Seeyonu Geethalu