CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 393

సోదరుడా పాపక్షమకై వేడుమా ప్రభు

sodarudaa paapakshamakai vedumaa prabhu

Mark 1:15

More
Reference recording on YouTube ↗
పల్లవి:సోదరుడా పాపక్షమకై వేడుమా - ప్రభు యేసుని (2)
1. యేసుని రాజ్యము - సమయము వచ్చెను (2) రక్షణను పొందెదవు - నీవు విశ్వసించిన (2)
2. మనుజరూపము ధరించి - స్వర్గము దిగి వచ్చెను తనదు రక్తముద్వారానే - పాపబంధము త్రుంచెను
3. కలువరిలోని సిలువలో - ప్రాణము నర్పించెను ఎల్లరి పాపములకై - తనదు రక్తము కార్చెను
4. సమయము లేదు సోదరా - త్వరపడి రమ్ము వేగమే సువార్తను విశ్వసించి - రక్షణను పొందుము
5. పాప సాగరమునందు ఎంతకాలముందువు? పాపసాగరమునుండి - యేసుప్రభు విడిపించును

Back to Hebron Seeyonu Geethalu