CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 423

యేసు నా హృదయమునందున

yesu naa hrudayamunanduna

Ephesians 3:18

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసు నా హృదయమునందున - నివసించరమ్ము (2)హృదయశుద్ధి నిమ్ము (2)
1. నిండెను పాపముతో నా జీవం - అండను నేను గాంచలేదెచ్చట (2) అండయై దారిని జూపువాడెవడు (2)- పొందుగ జూపునీవే
2. ఎటు జూచిన కారు చేకటియే - ఎటులేగిన యశుద్ధతయే ఎచ్చట గాంచనైతి రక్షకుని - నీవే రక్షకుడవు
3. తిరిగితి నే లోకమంతయున్ చేరితి - నే నీ ద్వరము నొద్దన్ నా ప్రాణ యాధారంబు నీవేగా - నా ప్రభు చేర్చుదారిన్
4. కార్చితివేసు రక్తమునాకై - చేర్చితి వేసు తండ్రితో ప్రేమన్ నిత్యపురము నన్ను జేర్చితివి - నిత్యజీవ మిచ్చితివి

Back to Hebron Seeyonu Geethalu