పల్లవి:కనికరించి నన్ను రక్షించు మేసయ్యా (2)
1. పాపములోనే జన్మించినాను - పాపములోనే - జీవించినాను (2)
2. పాపము చేసితి - మాటలతోను - పాపము చేసితి - యోచనలోను
3. గర్వముతో జీవి-తము గడిపితిని హృదయమును కఠి-నము చేసికొంటి
4. యేసు ప్రభూ కష్ట-మును సహించితివి - నా కొఱకు రక్త-ము కార్చినావు
5. తెఱచితి నా యెద - విశ్వాసముతో - యేసుని రక్తము నంగీకరించితి యేసూ నీ రక్తమందు రక్షణ పొందితి