1. ఆకాశము భువిలో నెల్ల యేసు ఉన్నతుడు మనుజులు దూతలు దయ్యాలు యేసుకు మ్రొక్కెదరు
పల్లవి:నే నమ్ముదు - నే నమ్ముదు యేసు నాకై మరణించెననిపాపంబు పోవ సిలువలో రక్తము చిందెను
2. రక్షకుడు ప్రాణముబెట్టినది నా కొరకే వేరేమి వాగ్వాదంబులు అక్కరయే లేదు ||నే ||
3. ప్రతిపాపి భయమంతయు తీర్చు నామమిదే నరకదండన యంతయు తొలగించు నామము ||నే ||
4. పాప సంకెళ్ళు అన్నియు విడగొట్టును యేసు సాతానువ్రాని తలను యేసు చితుక గొట్టెన్ ||నే ||
5. పాపంబులో మరణించెడి వారికి ప్రాణమిడున్ బలహీనమైన ఆత్మలకు శక్తి నిచ్చును యేసు ||నే ||