CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 443

భక్తుల సంఘమే ప్రభుని శరీరము

bhaktula sanghame prabhuni shareeramu

Ephesians 1:23

More
Reference recording on YouTube ↗
పల్లవి:భక్తుల సంఘమే - ప్రభుని శరీరము (1)అందాయన తన - పూర్ణత నింపును (2)
1. ఒక్క శరీరమునకు శిరస్సు నొకటేగా (2) సంఘమునకు ప్రభువే శిరస్సుగా (2)
2. శిరస్సునుండే యోచనలు వెలువడును శరీరము నందు ప్రకటింపబడున్
3. యూదులని హెల్లే నీయులని లేదు దాసులనియు స్వతం త్రులనియు లేదు
4. కలవు శరీరములో అనేకావయవముల్ కలసి ఏకముగా నివసించుచుండున్
5. కరములు కాళ్ళతో కలహించలేవు కలయకనే కార్యమును చేయలేవు
6. ఆత్మైక్యత నవ యవములు కలిగిన క్షేమాభివృద్ధిని దేహము బొందున్
7. శిరస్సాధీనములో సర్వాంగములుండిన సేవలో ప్రభు పరిపూర్ణత యుండును

Back to Hebron Seeyonu Geethalu