1. దేవపట్నమా? సీయోను - నీ మహాత్య మాడితం ఆడితప్పనట్టివాడు - చేసే నిన్ స్వదేహము గుట్టమీద గట్టబడ్డ - నిన్ గదల్తు రెవ్వరు రక్షణంపు గోడలున్న - త్రుంచవచ్చు శత్రులన్
2. శాశ్వతంపు బ్రేమసూరు - జీవ వారి జూడుము వాంఛితంబు లిచ్చినీదు - లేములన్ని బాపును ఎప్డుపారునె రిటుండ - దప్పిగూరు నెవ్వడు నిత్యమా కృపాఝరంబు - క్రీస్తుదాత బోలు
3. నే సీయోను వాసినైతి - నేని క్రీస్తు సత్కృపన్ బాడుకొందు నీదు ప్రేమ - భూమి గేళిచేసినన్ ఐహికంబు సుఖంబు - లన్నియు యస్థిరంబులు నిత్యసౌఖ్యమిచ్చు స్వాస్థ్యమే - సీయోను బిడ్డలు ఆమెన్