CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 482

వినిపించు ప్రభూ నీ స్వరమును

vinipinchu prabhoo nee svaramunu

1 Samuel 3:9

More
Reference recording on YouTube ↗
పల్లవి:వినిపించు ప్రభూ నీ స్వరమును - వినుచుంటి నీదాసుడన్ (2)నేర్పించు నీ వాక్యమును -చూపించు అందు నే నడుచునట్లు (2)
1. వేకువనే నే - లేచి విందును నీ స్వరము - ఉత్తమము అది ఎంతో (2) దినమంతటికై సిద్ధపరచుచు - విడిపించు అడ్డుల నుండి (2)
2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు - నే సరిచేసికొందును నే నెరుగుదును ఇదియే మార్గమని - నేర్పుమందు నడువను
3. తుఫానుల యందు భీతుల లోన - ప్రేమతో నాతో నుందువు భయపడ వలదు నాదాసుడవను మర్మము నాకు నేర్పు
4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా - నీ స్వరము నా కొరకే నీతో మనుషులతో సరిచేసుకొందును - నీ దివ్య వాక్యము ద్వారా
5. నీ వాక్యము అగ్నియు సుతై వంటిది - అది వవాడియేన ఖడ్గం ఆ వాక్యమేగా అద్భుత అదం - నా నిజ రూపమున్ చూపించును
6. వెళ్లి యున్నాను నే శ్రమల నుండి - నేర్చుకొంటి నందు నుండి పొందితి జీవం ఆ శ్రమల ద్వారా - నిలుపు నీదు విశ్వాసత్యలో
7. చేధించి సరి చేయు నీ వాక్యమేగా - నా హృదయ చెడు తలంపులను నీ స్వరూపములో నన్ను మలచుము - నీ మహిమ నింపుము నాలో

Back to Hebron Seeyonu Geethalu