CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 519

ఆయన నన్ను నడుపునను

aayana nannu nadupunanu

Psalms 143:10

More
Reference recording on YouTube ↗
1. ఆయన నన్ను నడుపునను - ఆలోచనే నా కాధారం నే నేమిచేసిన నెట్లున్నన్ - దేవునిచేయి నన్నడుపును
పల్లవి:ఆయనే నన్ను నడిపించున్ - తన స్వంత చేతితో నడిపించున్విశ్వాసముతో తన వెంబడి నే - వెళ్ళెద నన్ను నడుపును
2. ఒకనాడు చిమ్మ చీకటిలో - మరునాడు పూలపొదరింట విశ్రాంతిలో కలతలలో నన్ - దేవుని హస్తమే నన్నడుపున్
3. సణుగు గొణుగుల మాని నీ - చేయి పట్టుకొనెద నా ప్రభో సదా సంతృప్తితో యుండెద - దేవుని హస్తమే నన్నడుపున్
4. భువిలోన నా పని కాగానే - నీ కృపచే జయమరయగనే చావునకైన భయపడను - యోర్దాను ద్వారా నడిపెదవు

Back to Hebron Seeyonu Geethalu