CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 54

కొండలతట్టు కన్ను లెత్తుచున్నాను

kondalatattu kannu lettuchunnaanu

Psalms 121

More
Reference recording on YouTube ↗
పల్లవి:కొండలతట్టు కన్నులెత్తుచున్నాను (1)నాకు సాయమెచ్చట నుండి వచ్చును (2)
1. భూమి యాకాశముల సృజించిన (2) యెహోవా వలన సాయము కల్గున్ (1)
2. నీ పాదము తొట్రిల్ల నీయడు - నిన్ను కాపాడువాడు కునుకడు
3. ఇశ్రాయేలును కాచు దేవుడు - కునుకడు నిద్రపోడు ఎన్నడు
4. యెహోవాయే నిన్ను కాపాడును - కుడిప్రక్క నీడగా నుండును
5. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ - నీకు తగులకుండ కాపాడును
6. ఎట్టి అపాయమైన రాకుండ - ఆయన నీ ప్రాణము కాపాడున్
7. ఇది మొదలుకొని నిత్యము నీ - రాకపోకలందు నిను కాపాడున్

Back to Hebron Seeyonu Geethalu