CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 53

నా శ్రమలో యెహోవాకు మొఱలిడితిని

naa shramalo yehovaaku moraliditini

1 Cor 13:13

More
Reference recording on YouTube ↗
పల్లవి:నా శ్రమలో యెహోవాకు మొఱలిడితిని (1)
1. ఆయన నాకుత్తరమిచ్చెన్ (2) - యెహోవా అబద్ధమాడు (2) పెదవులనుండి నా ప్రాణమును విడిపింపుము (2)
2. మోసకరమగు నాలుకా - ఆయన నీకేమి చేయును? తంగేడు నిప్పుల బాణముల నీపై వేయును
3. అయ్యో నేను మెషెకులో - పరదేశినై యున్నాను కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను
4. కలహప్రియుని యొద్ద - చిరకాలము నివసించితిని నేను కోరునది సమాధానమే
5. అయినను మాట నానోట - వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధము అయ్యెదరు

Back to Hebron Seeyonu Geethalu