CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 568

నింపుమో ప్రభువా నన్ను సర్వ సంసంపూర్ణతతోను నన్ను

nimpumo prabhuvaa nannu sarva sansampoornatatonu nannu

Ephesians 5:18

More
Reference recording on YouTube ↗
పల్లవి:నింపుమో ప్రభు నన్ను2 - సర్వ సంసంపూర్ణతతోను నన్ను (2)
1. నింపుము నీదు ఆత్మతో నన్ (2) - నింపుము సర్వ శక్తితోనన్ (2)
2. పరమానందముతో నింపుము నన్ - ఆత్మీయశాంతితో నింపుము నన్
3. నీదు మహిమతో నింపుము నన్ - ఫలములతో నా జీవితమున్
4. నింపుము ప్రభువా జీవముతో - నింపుము ప్రేమతో నను ప్రభువా
5. సత్యముతో నా హృదయమును - నెనరుతో నింపుము హృదయమును
6. విశ్వాసముతో నింపుము నన్ - నీ జ్ఞానముతో నింపుము నన్
7. ఊటలధారల యనుభవమున్ - నదులను నన్నుండి పారనిమ్ము

Back to Hebron Seeyonu Geethalu