CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 581

అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్

adugudi meeru mana prabhuvichun

Matthew 7:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:అడుగుడి మీరు మన ప్రభువిచ్చున్ - తప్పక యిచ్చున్అడిగెడి ప్రతివాడు పొందున్ (2)
1. భక్తులు విశ్వాసముతో - ప్రార్థించి పొందిరి (2) వారి జీవితముల నెంచి చూచి (2) - మీ మేలు కొరకై ప్రార్థించి పొందు (2)
2. మనలో తన శక్తికొలది - అనుగ్రహించును ఊహకుమించి చేయు దేవునిని - మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
3. మన ప్రార్థనల నాలకించి - సంతృప్తి చెందును తన నామమునకు మహిమ కలుగ - మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
4. ఇదివరకు మీరేమియు - అడుగకుంటిరి - మీరానంద భరితులగునట్లు మీ మేలు కొరకై ప్రార్థించి పొందు
5. దేవుని కేదైనను - చేయ నసాధ్యమా - సర్వశక్తిగల మన దేవునడిగి ప్రభు మహిమ కొరకై ప్రార్థించి పొందు

Back to Hebron Seeyonu Geethalu