CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 587

ఆశీర్వాదంబుల్మామీద - వర్షింపజేయు మీశ

aasheervaadambulmaameeda - varshimpajeyu meesha

Zechariah 10:1

More
Reference recording on YouTube ↗
1. ఆశీర్వాదంబు ల్మామీద - వర్షింపజేయు మీశ యాశతో నమ్మి యున్నాము - నీ సత్య వాగ్దత్తము
పల్లవి:ఇమ్మహి మీద - గ్రుమ్మరించుము - దేవాక్రమ్మర ప్రేమ వర్షంబున్ - గ్రుమ్మరించుము దేవా
2. ఓ దేవ పంపింప వయ్యా - నీ దేవెన ధారలన్ మా దాహ మెల్లను బాపు - మాధుర్యమౌ వర్షమున్ || ఇమ్మహి ||
3. మా మీద కురిపించు మీశ - ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద - క్షామంబు పోవునట్లుగన్ || ఇమ్మహి ||
4. ఈనాడే వర్షంపు మీశ - నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నుతి - బ్రార్థింతుము || ఇమ్మహి ||

Back to Hebron Seeyonu Geethalu