1. గద్దియలో నుండి పారు - జీవపు నదినీరు ఆశీర్వాదముతో నిండి - యేసు నుండి వచ్చును
పల్లవి:జీవంపు జలనదులు - ఉచిత జీవనదిరక్షకా నీ నుండి పారున్ - నాద్వారా పారనిమ్ము
2. రక్షకా నన్ను శుద్ధీకరింపుము - కాల్వగా మార్చునన్ను ఖాళీగా చేసి నన్ నింపి - లోబడుటకు నేర్పుము || జీవం ||
3. అప్పుడే యేసు ప్రభువా - నాలో నదుల్ పారును అట్టుల నితరులు నీ - పూర్ణత నెరుగుదురు || జీవం ||