CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 595

జీవిత తృష్ణలను - నాదు తీర్చుమయ్యా ప్రియ యేసునాథా

jeevita trushnalanu - naadu teerchumayyaa priya yesunaathaa

John 4:15

More
Reference recording on YouTube ↗
పల్లవి:జీవిత తృష్ణలను - నాదు - తీర్చుమయ్యా ప్రియ - యేసునాథా
1. నా జీవాధారము నీవే - నీ నుండే జీవము ప్రవహించు ప్రవహించే ఈ నీ జీవముతో - ప్రభువా నన్ను నింపుము
2. నా శాంతిదాతవు నీవే - శాంతము నీనుండే వచ్చునుగా నిశ్చలమైన నీ శాంతముతో - నా జీవితమును నింపుము
3. సత్యానందమును నీవే ప్రభు - అసమానము నీ యానందమేగా అత్యానంద భరితునిగాజేసి - నిత్యము నన్ను నింపుము
4. పరిశుద్ధ జీవానందము - పరిశుద్ధతను నా కొసగితివి నిరతము నా జీవితము ద్వారా - లోకమును దీవించుము

Back to Hebron Seeyonu Geethalu