CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 60

యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు

yehovaanu stutinchudi aayana dayaaludu

Psalms 136:1-9

More
Reference recording on YouTube ↗
1. యెహోవాను స్తుతించుడి ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరముండును (2)
పల్లవి:ఆయన కృప నిరంతరముండును - ఆయన కృప నిరంతరముండును
2. దేవదేవునికి స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును
3. ప్రభువుల ప్రభువునకు స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును
4. ఆశ్చర్యకార్యముల చేయువాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును
5. ఆకాశము జ్ఞనముచే జేసినవాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును
6. నీళ్ళమీద భూమిని పరచినవాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును
7. గొప్ప జ్యోతులు నిర్మించినవాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును
8. పగటినేలు సూర్యుని చేసినవాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును
9. రాత్రినేలు చంద్రుని చేసినవాని స్తుతించుడి ఆయన కృప నిరంతరముండును

Back to Hebron Seeyonu Geethalu