CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 611

నీలి గగనాన వెలిగే తారల బోలి లోకాన వెలుగుదం

neeli gaganaana velige taarala boli lokaana velugudam

Philippians 2:16

More
Reference recording on YouTube ↗
పల్లవి:నీలి గగనాన వెలిగే తారల - బోలి లోకాన వెలుగుదం (1)మధుర స్వరంపు పక్షుల బోలి (1) - యేసునకే స్తుతి పాడుదం (2)
1. పువ్వుల పరిమళంబు లెల్ల తోటలో వ్యాపించునట్లుగా (2) పూనికతోడ లోకమనెడి - తోటలో పరిమళం నింపుము (2)
2. చంద్ర సూర్యులు ప్రకాశమివ్వ అంధకారము మాయమౌ నీదు జీవిత తేజంబు వెల్గన్ - పాపాంధకారము పోవును
3. దీపమున తైలమున్నంత కాలం - దీపమునందున్న వత్తి మండున్ ఈ పృధివిలోన జీవించు కాలం - వ్యాపింపజేయుము యేసునామం

Back to Hebron Seeyonu Geethalu