CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 635

లేలెమ్ము సోదరీ సోదరుడా

lelemmu sodaree sodarudaa

Ephesians 5:14

More
Reference recording on YouTube ↗
పల్లవి:లేలెమ్ము సోదరీ సోదరుడా - వేళాయె యేసుని సేవింపను (2)
1. నిదుర మేల్కొనెడి - వేళాయెను - నిద్రించిన శత్రు - విజృంభించున్ (2) భద్రము మేల్కొని సేవింపుము (1)
2. కీడు లెన్నో చేసి - చెడిపోతిమి - పాడెను ముట్టిన - యేసు ప్రభు నీడవలె అంటి - వెంటాడెను
3. దేవునికే యిల - లోబడుచు - కావించుము - పనులు యేసునకై సేవించుము ప్రభుని చిత్తముతో
4. ఏల ముఖము - లింక నేల మోపి - కాల యాపన చే - తురెందుకయ్యో కాల విలువ నెరిగి సాగిరండి
5. సాగిపోవు డంచు - సెల విచ్చెను - ఆగిపోవుట యేల - సోదరుడా సాగరము చూడు - పాయలాయె
6. నేనే భయ - పడకుడనెను - తన వాగ్దానములన్ని నెరవేర్చెను కను పాపవలె మనల కాపాడెను
7. పరిశుధ్ధ పిల్పులో - పాల్పొందిన - పరిశుధ్ధ సోదరి సోదరుడా! పరిశుద్ధు డేసుపై - లక్ష్యముంచి
8. హల్లెలూయ పల్లవిని పాడుచు - యెల్లజనుల కిలలో చాటెదము వల్లభుండు యేసు వచ్చుచుండె

Back to Hebron Seeyonu Geethalu