పల్లవి:మందలో చేరని గొఱ్ఱెలెన్నో - కోట్లకొలదిగా కలవు యిల (1)ఆత్మల కొరకై వేదనతో - వెదకెదము రమ్ము ఓ సంఘమా (1)మందలో చేరని గొఱ్ఱెలెన్నో (1)రమ్మనే యేసు - ప్రార్థించుము నడిపించును (2)
1. అడవులలో పలుస్థలములలో - నా ప్రజలెందుకు చావవలెన్ (2) వారి నిమిత్తమే శ్రమపడితిన్ - మరి వారిని వెదకెడి వారెవరు? (2)
2. ప్రకటించని స్థలములు కలవు - నన్ను చాటించువారు కలరిచట పిలువబడిన వారందరును - మన ప్రభువాజ్ఞకు లోబడి రండి
3. నాకై పలికెడు నాలుకలు - నావలె నడిచెడి పాదములు నను ప్రేమించెడి హృదయములు - కావలె నాకవి నీవిచ్చెదవా?