CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 643

జాగ్రత్త జాగ్రత్త - యేసుడిట్లు పిల్చున్

jaagratta jaagratta - yesuditlu pilchun

Matthew 21:28

More
Reference recording on YouTube ↗
పల్లవి:పని చేయి , పని చేయి - కోరుచు కాచుచు మా యేసు వచ్చు మట్టుకు
1. జాగ్రత్త జాగ్రత్త - యేసుడిట్లు పిల్చున్ - నేడు పో పని చేయి - నాదు వనములో ఆయనే ముందు వెళ్ళి మా త్రోవ చూపున్ - కాగా జాగ్రత్తతో - పని చేయుదము
2. జాగ్రత్త జాగ్రత్త నీతి - నాశించెడు వారి నందరిని - తృప్తి పర్చెదము యేసు సిలువ నె - త్తి మా ధ్వజముగ రక్షణ యుచితం - బని చాటింతుము
3. జాగ్రత్త జాగ్రత్త - వచ్చి పోరాడుడి దుష్ట సాతాను రా - జ్యంబు పాడగును యేసు నామ ప్రఖ్యా - తిని శ్లాఘించుడి ఆయన రక్షణ - యుచితంబగును
4. జాగ్రత్త జాగ్రత్త - యేసు శక్తి నిచ్చున్ గెల్చువారికి జీ - వ కిరీటంబగున్ మోక్షానందములో నివసించువారై రక్షణ యుచితం - బని పాడెదము

Back to Hebron Seeyonu Geethalu