CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 653

జయము జయమని చాటించెదము

jayamu jayamani chaatinchedamu

Revelation 17:14

More
Reference recording on YouTube ↗
పల్లవి:జయము జయమని చాటించెదము (1)ప్రభు యేసునకు జయం, పాడెదము జయము, జయము (1)
1. నీదు ప్రేమ శ్రేష్టత చేత నాదుమనసును నింపుమా (2) సాధుగ స్తుతిభాసిల్ల - జై (2) - జయము (1)
2. సిలువలో రక్తము చిందించితివి కలుషాత్ముని రక్షించితివి ఎల్లప్పుడు కాపాడెదవు - జై - జయము
3. నాదు సేవ నంగీకరింపుమా నీదు ఆలయమున నేడు ఇండియా దేశము ప్రజ్వరిల్ల - జై - జయము
4. హల్లెలూయ పాట శక్తియనుచు ఎల్లరకు చాటింపుము వల్లభుడేసుడు వచ్చునని - జై - జయము

Back to Hebron Seeyonu Geethalu