CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 678

దాటుము యొర్దానున్ యాత్రికుడా

daatumu yordaanun yaatrikudaa

Ecclesiastes 1:2

More
Reference recording on YouTube ↗
పల్లవి:దాటుము యొర్దానున్ యాత్రికుడా -నాలుగు ఘడియలకే అతిథివి నీవిచట (2)
1. ఇహలోకములో సుఖమేలేదు (2) గడ్డిని బోలినదే - జీవిత మంతయును (2)
2. నీడలు క్షణములో మారినరీతిన్ జీవితముండుగదా - ఆవిరిసమమే గదా
3. వ్యర్థము వ్యర్థము మాయలోకము లోని సర్వమును - చెత్తను బోలినదే
4. కన్నులెత్తి చూడుము క్రీస్తున్ ఆయనే సర్వములో - మహోన్నతుండు
5. సిలువను మోసి సాగుము ప్రియుడా చేరుదువు నీవు - కానాను దేశమున
6. వాక్యము మార్గము జూపును నీకు క్రీస్తునే గురిగా - నుంచుకొనుము సదా

Back to Hebron Seeyonu Geethalu