పల్లవి:వెళ్ళెదం శ్రేష్టదేశం నిజము - వుండెదం ప్రభుతోనే నిత్యము (2)పరలోక దేశము వుత్తమం - ఆ మనదేశం అతి వుత్తమం (2)
1. తండ్రి కోరికయే - మనకొక రాజ్యమివ్వ - లోకసృష్టి క్రితము - యేర్పాటైన పట్టణం (2)
2. అద్భుత నగరమది - ప్రభు నిర్మించినది - దృఢమైన పునాది - స్థిరపరచబడినది
3. పవిత్ర నగరమది - నీతికి స్థానమది - పరమ స్వభావముతో - నిర్మింపబడినది
4. నిరంత రాజ్యమది - యుగంబు లుండునది - నిత్యముండెద రచ్చట - యేర్పరచబడినవారు
5. ప్రభుని చూచెదము - ఆనంద మొందెదము - ప్రభు సమానముగా - మనముండెద మచట