CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 702

పరవాసిని నే జగమున ప్రభువా నడచుచున్నాను నా దారిన్

paravaasini ne jagamuna prabhuvaa nadachuchunnaanu naa daarin

Psalm 39:12

More
Reference recording on YouTube ↗
పల్లవి:పరవాసిని నే జగమున ప్రభువా (2)- నడచుచున్నాను నీ దారిన్ (1)నా గురి నీవే నా ప్రభువా (2)నీ దరి నే జేరెదను - నేను నీ దరి నే జేరెదను (1)
1. లోకమంతా నాదనియెంచి (2) - బంధుమిత్రులే ప్రియులను కొంటిని (2) అంతయు మోసమేగా (2) వ్యర్థము సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును (1)
2. ధన సంపదలు గౌరవములు - దహించిపోవు నీలోకమున పాపము నిండె జగములో శాపము చేకూర్చుకొనె - లోకము శాపము చేకూర్చుకొనె
3. తెలుపుము నా అంతము నాకు - తెలుపుము నా ఆయువు యెంతో తెలుపుము యెంత అల్పుడనో విరిగి నలిగి యున్నాను - నేను విరిగి నలిగి యున్నాను
4. ఆ దినము ప్రభు గుర్తెరిగితిని - నీ రక్తముచే మార్చబడితిని క్షమాపణ పొందితివనగా మహానందము కలిగె - నాలో మహానందము కలిగె
5. యాత్రికుడ నే నీలోకములో - సిలువమోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగ పొందితిని నేను - యేసునే - పొందితిని నేను
6. నా నేత్రములు మూయబడగ - నాదు యాత్ర ముగియునిలలో చేరుదున్ పరలోక దేశము నాదు గానము యిదియే - నిత్యము నాదు గానము యిదియే

Back to Hebron Seeyonu Geethalu