1. శ్రీ యేసు స్వామి తిరిగి - మోక్షంబు జేరగా ఒక్కాదరణ కర్తను - వొసంగెను
2. ఆ దేవునాత్మ ప్రీతిగా - మదిన్ వసించును విధేయులైన మనలన్ - బాలించును
3. సద్గుణమున్న మనకు - ఆ యాత్మ దానమ శోధించు దుష్టుని సహా - జయించును
4. ఓ దేవునాత్మ మమ్మును - విశుద్ధి పర్చుము మా హృదయంబులో సదా - వసించుము