పల్లవి:లెండీ, రండీ, భావిమహోన్నత సాక్షులారా లెండీ (2)
1. యుగాల పాపముల శ్రంఖలాలు తెగితేలే (2) తరతరాల అపవాది తంత్రముల్ - సిలువరక్తముచే తరలిపోయెగా (2)
2. మహిమైశ్వర్యముతో మనలను పిలిచె ప్రభువు మహిమ రాజ్యముకు పిలిచిన ప్రభుకు - తగినట్లుగా నడచుకొనెదము
3. మనయందే క్రీస్తు మహిమ నిరీక్షణాయె సిగ్గుపరచదు ఈ నిరీక్షణ - పరిశుద్ధాత్మచే మనలో వసించె
4. నిరీక్షణ స్థిరము మన ఆత్మకు లంగరుగా శరణాగతులమైన మనకు - వాగ్దానమును స్థిరపరచె గదా
5. లూకాశల విడిచి శుభప్రద నిరీక్షణతో క్రీస్త్రు మహిమ ప్రతక్షత కొరకు - ఎల్లప్పుడును ఎదురు చూచెదము