పల్లవి:సిల్వలో సిల్వలోఁ గాంచి నే చూడఁగన్చింతలన్ భారమెల్లఁ బోయెనే - విల్వలేనట్టిరక్తమున్నమ్మన్ - విశ్వంబైన ముక్తి గల్గెనే
1. నా యేసు నొప్పుకొనను నే సిగ్గునొందను నా యేసుకై పోరాడను నే వెన్కదీయను
2. నా దేవుని పేరేసుండు నా కేమి లోపము ఇదే నా సునిరీక్షణ యింకేమి భయము || సిల్వలో ||
3. బాహాటమై నా భారము భరింపనాయెనే మహాత్ముని వాగ్దానము మార్పొంద దెన్నడు || సిల్వలో ||
4. న్యాయంపు తీర్పు నాటిలో నన్నొప్పుకొంచును నా యేసు తండ్రి యానతిన్ నాకంబుఁ జేర్చును || సిల్వలో ||