CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 763

సిల్వచెంత నేసువా చేర్చి నన్ను

silvachenta nesuvaa cherchi nannu

Psalm 51:7

More
Reference recording on YouTube ↗
పల్లవి:సిల్వకే సిల్వకే - చెల్లు నా విముక్తిచెల్వ మొప్ప నద్దరిన్ - జేర నాకు ముక్తి
1. సిల్వచెంత నేసువా - చేర్చి నన్ను నుంచు కల్వరిన్ స్రవించెడు - కాల్వలో నన్ముంచు
2. కంపితాత్ము నంధునై - కానలేక యుండ సొంపుమీరఁబ్రోచితి - సూర్య తేజస్కుండ || సిల్వకే ||
3. దేవ గొఱ్ఱెపిల్ల - నీ - దీప్తి నాకుఁజూపు నీ వధాప్రభావముల్ - పావనుండ నేర్పు || సిల్వకే ||
4. నే నిరీక్షణంబుతో - నెప్డు వేచి యుందున్ భూనితాంత వారథిన్ - బూని యీది మన్దున్ || సిల్వకే ||

Back to Hebron Seeyonu Geethalu