CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 776

మీరేమి వెదకుచున్నారు?

meeremi vedakuchunnaaru?

John 1:38

More
Reference recording on YouTube ↗
పల్లవి:మీరేమి వెదకుచున్నారు? (2)సూర్యుని క్రింద జరుగు క్రియల్ వ్యర్థమే (1) - మీరేమి వెదకుచున్నారు (1)
1. నా చెడు మార్గమును విడచితిని - నీచపు జీవితమును విడచితిని (2) ఆయన దొరకు కాలమునందు - వేడగ క్షమియించి కడిగె నన్ను (1)
2. యెహోవా యొద్ద వరమడిగితిని - యెహోవా ప్రసన్నత చూడ బహుకాంక్షించి మందిరములో - ఇహమందు వసియింప గోరుదున్
3. ఆయన రాజ్యమున్ వెదకుచున్నాను - తానే సమస్తము విత్తుననె గదా క్రీస్తుతో లేపబడిన చింతించక - పై నున్న వాటినే నే వెదకెదను
4. దేవుని చిత్తము నే నెరుగుచును - ఆత్మచే దానిని నెర వేర్చెదను సీయోను పర్వతముపై నున్న - గొర్రె పిల్లను నే వెంబడించెదను
5. ప్రార్థన సహవాసమును పొంది - రొట్టెను విరుచుటలో యెడ తెగక దేవుని వాక్య ఖడ్గము బూని - సేవను చేతుము సంఘమునందు

Back to Hebron Seeyonu Geethalu