CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 82

మంగళమే యేసునకు మనుజావతారునకు

mangalame yesunaku manujaavataarunaku

Matthew 21:9

More
Reference recording on YouTube ↗
పల్లవి:మంగళమే యేసునకు (1) - మనుజావతారునకు (3)శృంగార ప్రభువునకు (2) - క్షేమాధిపతికి (2)
1. పరమ పవిత్రునకు (1) - వరదివ్య తేజునకు (3) నిరుప మానందునకు (2) - నిపుణ వేద్యునకు (2)
2. దురిత సంహారునకు - వరసుగుణోద్ధారునకు కరుణా సంపన్నునకు - జ్ఞానదీప్తునకు
3. సత్య ప్రవర్తునకు- సద్ధర్మశీలునకు నిత్యా స్వయంజీవునకు - నిర్మలాత్మునకు
4. యుక్తస్తోత్రార్హునకు - భక్త రక్షామణికి సత్య పరంజ్యోతియగు - సార్వభౌమునకు
5. పరమపురి వాసునకు - నరదైవ రూపునకు పరమేశ్వర తనయునకు - బ్రణుతింతుము నీకు

Back to Hebron Seeyonu Geethalu