CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 83

సుందర రక్షకుడా మాదు స్వతంత్రమైన దేవా

sundara rakshakudaa maadu svatantramaina devaa

John 20:28

More
Reference recording on YouTube ↗
పల్లవి:సుందర రక్షకుడా ..ఆ ..ఆ 2మాదు స్వతంత్రమైన దేవా (1)
అను పల్లవి:ఎల్లపుడు మేము నిన్నే స్తోత్రించుచుండు (2)స్తుతి యిదియే .... సుందర రక్షకుడా (1)
1. రాజాధిరాజా నీవే ..ఆ ..ఆ (2) మా - షారోను రోజ నీవే ..ఆ ..ఆ (1) త్వరగా వత్తుననిన గొప్ప దేవా (2) నరుల మమ్ము జూడుమా ..ఆ ..ఆ (1)
2. వ్యాధిగ్రస్తుల వైద్యుడా - యూద - గోత్రమున బుట్టితి నార్తురాలైన నాయీను విధవ - కుమారుని లేపితివి
3. రత్నవర్ణ వదనుడా - యూద - కన్య మరియ కాత్మజా మన్నించి పరమున జేర్చువాడా - మమ్ము బ్రేమజూడు మా
4. నాకము పట్టలేని - వాడా - లోకమునకు వచ్చితీ జీవప్రాణమిచ్చి దాహము తీర్చితివి - హీనునిలో నుండుమా
5. మార్గం సత్యం జీవమై - మమ్ము కున్కక కాపాడుచు అరచేతిలో మమ్ము చెక్కియున్నవాడా - మంచిగొల్ల బోయుడా
6. ఆశ్చర్యకరుడ నీవే - మంచి - ఆలోచన కర్తయు బలుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభువు
7. హల్లెలూయా పాడను - మహా - సత్యాత్మ వరమీయను న్యాయము తీర్చుట కేతెంచువాడా - నిల్వక రారమ్మయా

Back to Hebron Seeyonu Geethalu