CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 847

ఇదిగో మనుష్యుల మధ్యన దేవాది దేవుడు

idigo manushyula madhyana devaadi devudu

More
పల్లవి:ఇదిగో మనుష్యుల మధ్యన దేవాది దేవుడు - వాసము చేయుచుండె (2)
1. తాను కాపురముండు స్థలము - తన స్వంత ప్రజల మధ్యనే (2) దేవుడు తానే వారి దేవుడై యుండి ప్రతి బాష్ప బిందువు తుడుచున్ (2)
2. దేవుని ఆలయమాయనే - - ప్రజ్వలించు దీపము ఆయనే జీవ జలములతో వారి దాహమును తీర్చు జీవనది ఆయనే
3. పూర్ణమహిమతో నిండినది - మహా పరిశుద్ధ స్థలమదియే స్తుతులతో ఎల్లప్పుడు గుమ్మములలో మా పాదముల్ నిలిపెదము

Back to Hebron Seeyonu Geethalu