పల్లవి:వర్ణింపలేను వివరింపలేను యేసయ్యా - నీవు నాకు చేసిన మేలుయేసయ్యా నీవు నాకు చేసిన మేలు (4)
1. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు - పాడైపోయిన నన్ను బాగుచేసినావు ఏమని వర్ణింపను ఋణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు
2. తోడులేక నీడలేక తిరుగుచున్న నన్ను- ఆదరించినావు ఓదార్చినావు ఏమని వర్ణింపను ఋణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు
3. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు - ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు ఏమని వర్ణింపను ఋణం ఎలా తీర్చను యేసయ్యా నీవు నాకు చేసిన మేలు