CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 86

యేసు పరిశుద్ధ నామమునకు యెప్పుడు అధిక స్తోత్రమే

yesu parishuddha naamamunaku yeppudu adhika stotrame

Nehemiah 9:5

More
Reference recording on YouTube ↗
పల్లవి:యేసు పరిశుద్ధ నామమునకు - యెప్పుడు అధిక స్తోత్రమే (2)
1. ఇహపరమున - మేలైన నామము - శక్తి గల్గినట్టి - నామమిది (2)- పరిశుధ్ధులు స్తుతించు నామమిది (2)- పరి
2. సైతానున్ పాతాళ - మును జయించిన వీరత్వము గల నామమిది జయ మొందెదము యీ నామమున
3. నశించు పాపుల రక్షించ లోక - మునకేతెంచిన - నామమిది పరలోకమున జేర్చు నామమిది - పర
4. ఉత్తమ భక్తులు - పొగడి స్తుతించు - ఉన్నత దేవుని - నామమిది లోకమంత ప్రకాశించె - నామమిది - లోక
5. శోధన గాధల - కష్టసమయాన - ఓదార్చి నడుపు - నామమిది ఆటంకము తీసివేయు నామమిది - ఆటం

Back to Hebron Seeyonu Geethalu