1. యేసు సమసిన సిల్వ చెంత - నే ప్రార్ధించిన స్థలమందు (1) రక్తము ద్వారా మన్నింపొందితిన్ - యేసుకు మహిమ (1)
పల్లవి:యేసుకు మహిమ మహిమ (2)నా యెద యిప్పుడు మారెను - యేసుకు మహిమ (1)
2. ఆశ్చర్యముగా హృదయము మారె - యేసుకు ఆలయమాయెను సిల్వ యొద్ద నటులాయెను - యేసుకు మహిమ || యేసు ||
3. పాపము తీర్చు ప్రభావమది - నన్ను స్వస్థ పరచినది యేసుచే నీ స్థితి కల్గెను - యేసుకు మహిమ || యేసు ||
4. ఈ జీవపు ఊట యొద్దకురా - హృదయము నిమ్ము యేసునకు మున్గిన నీ పాపము పోవున్ - యేసుకు మహిమ || యేసు ||