CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON SEEYONU GEETHALU · SONG 99

పరమ పవిత్ర స్వర్గపిత

parama pavitra svargapita

1 Peter 1:3

More
Reference recording on YouTube ↗
పల్లవి:పరమ పవిత్ర స్వర్గపిత (2)- జై ప్రభు జై ప్రభు - సర్వ సదా (2)యుగయుగములకు - రక్షకుడా (2)మమ్ములను రక్షించితివి (2) - జీవుండ ప్రభు పాపుల రక్షకా - జై ప్రభు (2)
1. ప్రేమరూపి నీవే - నన్ను ప్రేమించితివి (2) శ్రమలను పొందితివి - నీ ప్రేమ మూలమున (2)
2. ప్రాణమిడి సిలువన్ - నన్ను రక్షించితివి పాపము తీసితివి - నీ కృప ఉన్నతము
3. శత్రు సైతానున్ - ఓడించితివీవు నీ మరణము వలన - విమోచించితివి
4. శక్తిగలవాడా - చావున్ గెల్చితివి శక్తితో లేచితివి - తండ్రితో కలిపితివి
5. ప్రేమగల ప్రభువా - మరల వచ్చెదవు శ్రమలను తొలగించి - నను చేర్చుకొందువు
6. ప్రవాహములోన - ప్రభు నేనుండినను నిన్ను బట్టి నే - క్షేమముగా నుందున్
7. జై జై యని పాడుడి - యేసునకే మహిమ జై జై హల్లెలూయా - జై జై హల్లెలూయా

Back to Hebron Seeyonu Geethalu