CHURCH AT EL-SHADDAIR.K. Puram · Secunderabad, India

HEBRON YOUTH SONGS — TELUGU · SONG 123

కృపకాలములో - ప్రభుయేసుని

krupakaalamulo - prabhuyesuni

2 కొరింథీ 6 : 2 "ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము”

More
పల్లవి:కృపకాలములో - ప్రభుయేసునిఅంగీకరించుము  - ఓ ప్రియుడా
చరణం 1:సర్వలోకము సంపాదించి నీ ఆత్మను కోల్పోయిన (2) మిత్రుడా నీకేమి లాభముండును (2) ఈలాటి జీవముతో యేసుని ప్రేమస్వరము విని తెరువు నీ హృదయము (1) ప్రభు యేసుని చరణముల్ చేరి అనంత ముక్తి పొందు (2)
చరణం 2:ధర్మకర్మ సంస్కారము వలన పరిశుద్ధుడవు కానేరవు\ భక్తి వేషాలు ధరించుకొన్న (2) పరలోకము చేరవు కాగా మిత్రుడా నీ పాపములను ఒప్పుకొను యేసు నొద్ద మహా ప్రభుని చరణముల్ చేరి అర్పించుకో నిన్నే
చరణం 3:ప్రభుయేసు క్రీస్తే నిత్యరక్షణకు ఏకైక మార్గం గ్రహించుకో పాపమార్గం వదలి పశ్చాత్తాపముతో (2) ప్రభుశరణము చేరి నీ పాపములను ప్రభు రక్తమందు కడిగి శుద్ధి చేసుకో పరలోక ఆశీర్వాదములు నిత్యజీవము పొందు
చరణం 4:క్రీస్తులో పూర్ణ నిత్యజీవం పరలోక ఆశీర్వాదములు ఓ మరణమా నీ ముల్లెక్కడ (2) క్రీస్తునందు విజయమే శిక్ష దండన తొలగింపబడె ప్రభుయేసు క్రీస్తునందే ప్రభుశక్తిచే పాతాళ ద్వారం సదా ఓడింపబడె